AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF: ఈపీఎఫ్‌ వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసా.? క్యాలిక్యులేటర్‌ అవసరం లేకుండానే..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులకు శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతానికి వడ్డీ రేటును పెంచుతూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో 8.10 శాతం వడ్డీ రేటును పెంచారు. మరి ఈ నేపథ్యంలో చాలా మందికి వారి పీఎఫ్ వాటాపై వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలియదు...

EPF: ఈపీఎఫ్‌ వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసా.? క్యాలిక్యులేటర్‌ అవసరం లేకుండానే..
Epf
Narender Vaitla
|

Updated on: Mar 28, 2023 | 9:32 PM

Share

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులకు శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతానికి వడ్డీ రేటును పెంచుతూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో 8.10 శాతం వడ్డీ రేటును పెంచారు. మరి ఈ నేపథ్యంలో చాలా మందికి వారి పీఎఫ్ వాటాపై వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలియదు. ఉద్యోగి, యజమాని చేసే కాంట్రిబ్యూషన్స్ (12 శాతం చొప్పున)పై కలిపి ఈపీఎఫ్ వడ్డీని లెక్కిస్తారు. ఇంతకీ ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈపీఎఫ్‌ ఇంట్రెస్ట్ రేటును లెక్కించడానికి ఉద్యోగి ప్రస్తుత వయసు, ప్రస్తుత ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌, రిటైర్‌మెంట్‌ ఏజ్‌ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్‌ జీతం రూ. 45,000 అనుకుందాం. సదరు ఉద్యోగి ఏప్రిల్‌ 2022లో ఉద్యోగంలో చేరితే అతనికి ఈపీఎఫ్‌ వడ్డీ ఇలా అందిస్తారు.

* ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా 12 శాతం కాగా రూ. 5400 కంట్రిబ్యూట్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

* ఈపీఎస్‌లో సంస్థ వాటా 3.67 శాతం కాగా రూ. 1651 కంట్రిబ్యూట్‌ అవుతుంది.

* ఈపీఎఫ్‌లో సంస్థ వాటా 8.33 శాతం కాగా రూ. 2498 కంట్రిబ్యూట్‌ అవుతుంది.

* ఈ విధంగా నెలకు రూ. 45000 బేసిక్‌ శాలరీ వచ్చే ఉద్యోగి జీతం నుంచి ఈపీఎఫ్‌కు మొత్తం రూ. 9,549 కంట్రిబ్యూట్‌ అవుతుంది.

నోట్‌: ఒక ఉద్యోగి జీతం రూ. 15,000 దాటితో అతని ఈపీఎస్‌ అకౌంట్‌లోకి రూ. 1250 చేరుతుంది. కాబట్టి రూ. 45,000లో 8.15 శాతం అంటే రూ. 3667, దీంట్లో రూ. 1250 తీసివేసి మిగతాది ఈపీఎఫ్‌ ఖాతాలోకి జమ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..