AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారం చేయండి. నెలకు రూ.70వేలు గ్యారంటీ

మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా?ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియడం లేదా?అయితే మేము మీకో చక్కటి వ్యాపార ప్లాన్ గురించి వివరిస్తాం. ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. ఇంట్లో కూర్చుండే ఈ వ్యాపారాన్ని చేయోచ్చు

Business Idea: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారం చేయండి. నెలకు రూ.70వేలు గ్యారంటీ
Business Idea
Madhavi
| Edited By: |

Updated on: Apr 04, 2023 | 7:31 AM

Share

మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా?ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియడం లేదా?అయితే మేము మీకో చక్కటి వ్యాపార ప్లాన్ గురించి వివరిస్తాం. ఈ వ్యాపారంలో పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. ఇంట్లో కూర్చుండే ఈ వ్యాపారాన్ని చేయోచ్చు. ఖాళీ సమయంలో చేస్తే చాలు. ఇంటి పనులు అన్ని పూర్తయ్యాక ఈ పని చేస్తే నెలకు 70వేలు మీ అకౌంట్లో ఉంటాయ్. మరి ఆ బిజినెస్ ఏంటో ఓసారి చూద్దాం.

టీ షర్టుపై ప్రింటింగ్ బిజినెస్. నేడు మార్కెట్లో ఈ వ్యాపారానికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో రెడీ ప్రింటెడ్ టీ షర్టులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఎన్నో రకాల టీషర్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్లు, ఈవెంట్స్, రెస్టారెంట్లు, షోరూమ్ లు మొదలైన వాటి సిబ్బంది తమ స్వంత ప్రింటెడ్ టీ షర్టులను ధరించడం ట్రెండ్ గా మారింది. అంతేకాదు ట్రెండింగ్ మీమ్స్ లో తయారు చేసిన టీషర్టులను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని మీరు వ్యాపారంగా మలుచుకున్నట్లయితే మీరు మంచి లాభం పొందవచ్చు.

ఈ టీషర్టుపై ప్రింటింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలంటే తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఇంట్లో నుంచే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి కేవలం 60 నుంచి 70వేలు పెట్టుబడికి అవసరం ఉంటుది. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా 40 నుంచి 70వేలు సంపాదించవచ్చు. టీషర్టులు ప్రింటర్, హీట్ ప్రెస్, కంప్యూటర్, పేపర్, టీషర్టు ప్రింటింగ్ కోసం ముడి పదార్థాల రూపంలో అవసరమైన చౌకైన యంత్రం మాన్యువల్ అవసరం. దీని నుంచి టీ షర్టును ఒక నిమిషంలో తయారు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

దీని కోసం మీరు టీషర్టు ప్రింటింగ్ మెషిన్ను కొనుగోలు చేయలి. దీని ధర రూ. 50వేలు ఉంటుంది. మరోవైపు ప్రింటింగ్ కోసం తీసుకున్న సాధారణ క్వాలిటి కలిగిన వైట్ టీ షర్ట్ ధర సుమారు రూ. 120 వరకు ఉంటుంది. దాని ప్రింటింగ్ ధర రూ. 1 నుంచి రూ. 10 వరకు ఉంటుంది. క్వాలిటీ గురించి ఆలోచిస్తే 20 నుంచి 30 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనీసం 200నుంచి 250 రూపాయలకు అమ్మవచ్చు. మీరు డైరెక్టుగా విక్రయిస్తే కనీసం 50శాతం లాభం పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి