Business idea: ఈ బిజినెస్ ఐడియాతో రోజూ రూ. 4 వేలు సంపాదించండి.. మోదీ ప్రభుత్వం ఇచ్చే లోన్ కోసం జస్ట్ ఇలా చేస్తే చాలు..
ఈ మధ్యకాలంలో వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మీరు కూడా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మేము ఇవాళ ఓ అద్భుమైన బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పబోతున్నాం. దీని ద్వారా మీరు ప్రతిరోజూ 4000 రూపాయలు సులభంగా సంపాదించవచ్చు.
మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకుంటే.. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజులు మీ రోజులు. ఎలాంటి వ్యాపారం చేయాలి..? ఏ వ్యాపారం చేస్తే మంచి ఆదాయం పొందడం ఈజీనో ఇక్కడ తెలుసుకుందాం. ఇవాళ బిజినెస్ ఐడియాతో మీరు ప్రతిరోజూ 4000 రూపాయలు సంపాదించవచ్చు . అంటే, మీరు ఒక నెలలో ఒక లక్షకు పైగా సులభంగా సంపాదించవచ్చు. అంటే ఓ టెక్కీ స్థాయి కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం మీరు కూడా ఆర్జించవచ్చు.
ఈ కార్న్ ఫ్లేక్స్ బిజినెస్ చేస్తే నెల రోజుల్లో కోటీశ్వరులు అవ్వొచ్చు. నేటి కాలంలో, చాలా ఇళ్లలో మొక్కజొన్న అటుకులు ఉపయోగిస్తున్నారు. దీనిని అల్పాహారంగా ఉపయోగిస్తున్నారు. మీరు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
కార్న్ ఫ్లేక్స్ వ్యాపారాన్ని ప్రారంభించండి ఇలా..
మీరు మీ స్వంతగా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి. మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చో మీకు తెలియజేస్తాం. ఈ రోజుల్లో మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న కార్న్ ఫ్లేక్స్ వ్యాపారం ఇది. విశేషమేంటంటే ప్రభుత్వం నుంచి రుణ సదుపాయం తీసుకుని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. చాలా ఇళ్లలో డిమాండ్ ఉంది. ఈ రోజుల్లో చాలా ఇళ్లలో కార్న్ ఫ్లేక్స్ వ్యాపారం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగిస్తారు. ఇది కాకుండా, భారతదేశంలో అల్పాహారంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏ వస్తువులు అవసరమవుతాయి. మీకు కొన్ని ప్రత్యేక యంత్రాలు అవసరం. యంత్రాలతో పాటు విద్యుత్ సౌకర్యం, ముడిసరుకు, స్థలం, నిల్వ ఉంచేందుకు గోడౌన్, జీఎస్టీ నంబర్ కూడా అవసరం. ఇది కాకుండా, సెటప్ కోసం కొంత భూమిని కలిగి ఉండటం కూడా అవసరం. మీకు మొత్తం 2000 నుండి 3000 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
ప్రతి రోజు రూ. 4 వేలు సంపాదించడం ఎలా?
కిలో కార్న్ ఫ్లేక్స్ తయారీకి దాదాపు రూ.30 ఖర్చవుతుండగా.. కిలో రూ.70కి మార్కెట్ లో సులభంగా అమ్ముకోవచ్చు. మీరు ఒక రోజులో 100 కిలోల కార్న్ ఫ్లేక్స్ అమ్మితే, మీ లాభం దాదాపు రూ.4000 అవుతుంది. మరోవైపు ఒక నెల సంపాదన గురించి తెలుసుకోవాలని అనుకుంటే రూ.1,20,000 ఇంత వరకు ప్రాథమికంగా మీరు ఈ వ్యాపారంతో సంపాధించవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఈ వ్యాపారం కోసం, మీరు కనీసం రూ. 5 నుంచి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. మీరు ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభిస్తే.. మీకు తక్కువ మూలధనం అవసరం.
మోదీ ప్రభుత్వం అందించే పథకంతో..
ముద్రా రుణ పథకాన్ని మోదీ ప్రభుత్వం అందిస్తోంది. దీని కింద ప్రభుత్వం స్టార్టప్ వ్యాపారం చేసే వారికి 90 శాతం వరకు రుణ సౌకర్యాన్ని అందిస్తుంది. రూ.50,000తో వ్యాపారం ప్రారంభిస్తే ప్రారంభంలో కేవలం రూ.50వేలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి, మిగిలిన డబ్బు ప్రభుత్వం నుంచి రుణంగా పొందుతుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం