Disney+Hotstar Rs.49 paln : డిస్నీ+ హాట్‌స్టార్‌ కేవలం రూ.49 కే.. ఎవరికంటే..

ప్రస్తుతం దేశంలో ఓటీటీ యుగం నడుస్తోంది. అనేక ఓటీటీ సంస్థలు దేశంలోకి అడుగు పెట్టాయి. దేశానికి చెందిన ఓటీటీలు కూడా ఉన్నాయి...

Disney+Hotstar Rs.49 paln : డిస్నీ+ హాట్‌స్టార్‌ కేవలం రూ.49 కే.. ఎవరికంటే..
Hot Star
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 21, 2021 | 8:52 PM

ప్రస్తుతం దేశంలో ఓటీటీ యుగం నడుస్తోంది. అనేక ఓటీటీ సంస్థలు దేశంలోకి అడుగు పెట్టాయి. దేశానికి చెందిన ఓటీటీలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య కొన్ని ఓటీటీలు తమ ప్లాన్ల ధరలను తగ్గించాయి.0 నెట్‌ఫ్లిక్స్‌ తన బేసిక్‌ ప్లాన్స్‌ రేట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రాముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+హాట్‌స్టార్‌ రూ.49 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లిస్తే నెలరోజులపాటు డిస్నీ+హాట్‌స్టార్‌ సేవలు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ అందరికి కాదు..

డిస్నీ+హాట్‌స్టార్‌ రూ. 49 ప్లాన్‌ ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్లాన్‌తో యూజర్స్‌ ఏదైనా ఒక డివైజ్‌లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలను అస్వాదించవచ్చు. ఇవేకాకుండా డిస్నీ+ హాట్‌స్టార్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై రూ. 100 తగ్గింపును కూడా అందిస్తోంది. అంటే రూ. 299 ప్లాన్‌ను యూజర్స్ 6 నెలలకు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే వంద రూపాయల తగ్గింపుతో రూ. 199లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరులో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ధరలలో మార్పులు చేసింది. అలాగే కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 1,499 ప్రీమియం పేరుతో మూడు వార్షిక ప్లాన్లను ప్రవేశపెట్టింది.

Read Also.. OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే