స్విగ్గీపై గరమైన డెలివరీ బాయ్స్..పోలీసులకు ఫిర్యాదు

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట భారీగా మోహరించిన స్విగ్గి డెలివరీ బాయ్స్ తమ ఆందోళన వ్యక్తం చేశారు.

స్విగ్గీపై గరమైన డెలివరీ బాయ్స్..పోలీసులకు ఫిర్యాదు
Follow us

|

Updated on: Sep 16, 2020 | 5:31 PM

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట భారీగా మోహరించిన స్విగ్గి డెలివరీ బాయ్స్ తమ ఆందోళన వ్యక్తం చేశారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం.. తమకు కమిషన్ తక్కువగా ఇస్తుందని ఆందోళన చేపట్టారు. గతంలో 2 కిలోమీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటెమ్ కు 35 రూపాయల కమిషన్ ఇచ్చిన స్విగ్గీ ప్రస్తుతం ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తుందని ఆరోపించారు.

స్విగ్గీ కంపెనీ యాజమాన్యం థర్డ్ పార్టీ ని పెట్టి తమ పొట్ట కొడుతుందని, దీంతో రోజుకి 200 సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. థర్డ్ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ ఇస్తుందని స్విగ్గీ డెలివరీ బాధితులు చెబుతున్నారు. తమను మోసం చేస్తున్న స్విగ్గీ కంపెనీ పై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. స్టేషన్ కు వచ్చిన స్విగ్గీ ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరికలు జారీ చేశారు…

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..