Gas Cylinder Rules: మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!

ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ను అందరి ఇళ్లలో వినియోగిస్తున్నారు. ఏ ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా చాలా మంది మహిళలు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పొందారు. అయితే  దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్లు

Gas Cylinder Rules: మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
Lpg Gas
Follow us

|

Updated on: May 10, 2024 | 11:16 AM

ఈ రోజుల్లో గ్యాస్‌ సిలిండర్‌ను అందరి ఇళ్లలో వినియోగిస్తున్నారు. ఏ ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా చాలా మంది మహిళలు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పొందారు. అయితే  దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్లు వాడుతున్న మొత్తం వినియోగదారుల సంఖ్య 14.45 కోట్లు. ఇందులో ప్రస్తుతం 10 కోట్ల 55 లక్షల 263 మంది ప్రత్యక్ష సబ్సిడీ పథకంలో చేరారు. అయితే ఇక నుంచి గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు, వేలిముద్రలు, రెటీనా స్కాన్‌లు అవసరమని చమురు కంపెనీలు నిర్ణయించాయి. కస్టమర్ల వాస్తవికతను ధృవీకరించడానికి వేలిముద్రలు వేయడం జరుగుతుందని చమురు కంపెనీలు తెలిపాయి.

వేలిముద్ర తప్పనిసరి?

చమురు కంపెనీల ప్రకారం, ప్రతి వినియోగదారుడు తమ వేలిముద్రలను ఎలక్ట్రానిక్‌గా నమోదు చేసుకోవాలి. అలాగే, ఫేస్ రిజిస్ట్రేషన్ ద్వారా ధృవీకరణ నిర్ధారించబడుతుంది. అందుకోసం కస్టమర్లు కేస్ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్రలు నమోదు చేసుకోవాలి. అయితే సీనియర్ సిటిజన్లు వారి ఇళ్ల వద్ద కేస్ ఏజెన్సీ సిబ్బంది వేలిముద్రలు, ముఖాన్ని స్కాన్ చేస్తారు. అయితే, ఇది తప్పనిసరి కాదు. వేలిముద్ర నమోదు కాకపోయినా సిలిండర్ అందుబాటులో ఉంటుంది. వేలిముద్ర నమోదుకు కాలపరిమితి లేదు. ఇది ఎటువంటి దశలు లేకుండా ఉచితంగా చేయవచ్చు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కస్టమర్ల వాస్తవికతను ధృవీకరించడానికి ఈ ప్రక్రియను చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ