AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL Best Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.100లోపు 5 అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్‌!

BSNL Best Plan: ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్‌ ధరలు పెంచిన తర్వాత లక్షలాది మంది బీఎస్ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఎలాంటి టారీఫ్‌ ధరలు పెంచకపోవడంతో పాటు చౌకైన రీఛార్జ్‌ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రూ.100లోపు ఐదు అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ గురించి తెలుసుకుందాం..

BSNL Best Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.100లోపు 5 అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్‌!
Subhash Goud
|

Updated on: Dec 03, 2024 | 5:17 PM

Share

రూ.98 ప్లాన్: ఈ ప్లాన్ మీకు 18 రోజుల వాలిడిటీని ఇస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు రోజుకు 2జీబీ డేటాను కూడా పొందుతారు. అంటే మీరు 18 రోజుల్లో మొత్తం 36జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితిని పూర్తి చేసిన తర్వాత మీరు దీనిలో 40Kbps ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా పొందుతారు.

రూ. 58 ప్లాన్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ జాబితాలో మీరు రూ.58 చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు. జియో, మరే ఇతర టెలికాం కంపెనీకి అలాంటి ప్లాన్ లేదు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో మీకు 7 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. దీనిలో మీరు రోజువారీ డేటా పరిమితిని పూర్తి చేసిన తర్వాత 40kbps వేగం పొందుతారు. కానీ ఈ ప్లాన్‌ తీసుకోవాలంటే కనీసం 28 రోజుల ప్లాన్‌ కలిగి ఉండటం ముఖ్యం.

రూ. 94 ప్లాన్: మీకు మరింత ఇంటర్నెట్ డేటా అవసరమైతే మీరు రూ. 94 ప్లాన్‌ తీసుకోవచ్చు. ఇందులో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని చెల్లుబాటు. ఈ ప్లాన్‌లో కంపెనీ మీకు 30 రోజుల పూర్తి వ్యాలిడిటీని ఇస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీరు రోజుకు 3జీబీ డేటా పొందుతారు. అంటే మీరు 30 రోజుల్లో మొత్తం 90GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లకు కాలింగ్‌ కోసం 200 నిమిషాలు అందుకుంటారు.

రూ.87 ప్లాన్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ జాబితాలో రూ. 87 రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కంపెనీ కస్టమర్‌లు 14 రోజుల వాలిడిటీని పొందుతారు. మీకు రోజుకు 1GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మీరు ప్లాన్‌లో మొత్తం 14GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ వినియోగదారులకు లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు హార్డీ మొబైల్ గేమ్‌ల సేవను కూడా పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఢిల్లీలో జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదా?
ఢిల్లీలో జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదా?
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!