AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komaki Electric Scooter: ఈ బైక్ మైలేజ్ మైండ్ బ్లోయింగ్ భయ్యా! ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు! అస్సలు మిస్ అవ్వొద్దు!

ఇప్పుడు మేం చెప్పబోయే స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది. దాని పేరు కొమాకి వెనిస్.

Komaki Electric Scooter: ఈ బైక్ మైలేజ్ మైండ్ బ్లోయింగ్ భయ్యా! ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు! అస్సలు మిస్ అవ్వొద్దు!
Komaki Venice
Madhu
| Edited By: |

Updated on: Dec 20, 2022 | 10:57 AM

Share

లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎదురు చూస్తున్నారా? ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు నడిచే టూ వీలర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఇప్పుడు మేం చెప్పబోయే స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది. దాని పేరు కొమాకి వెనిస్. అసలు దీనిలోని ఫీచర్లు, ధర, రేంజ్, టాప్ స్పీడ్ వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

అందుబాటు ధరలో.. కొమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 79,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి మొదలవుతుంది. దీనిలో టాప్ మోడల్‌ రూ. 1.35 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ, మోటార్.. కొమాకి వెనిస్ బండిలో 72V, 40Ah సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను వస్తోంది. అలాగే BLDC సాంకేతికత ఆధారంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానించారు.

ఒక్క సారి చార్జ్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు, వెనుక చక్రాలలో డిస్క్ బ్రేక్‌లను ఇన్‌స్టాల్ చేశారు. కాంబి బ్రేక్ సిస్టమ్ తో పనిచేస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక వైపున స్ప్రింగ్ బెస్ట్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి.

ఫీచర్లు ఇవే..

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఛార్జింగ్ పాయింట్, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడోమీటర్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, టర్బో మోడ్, పార్కింగ్ మోడ్, యాంటీ తెఫ్ట్ సిస్టమ్, ఎల్‌ఈడీ హెడ్ ​​లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, ఎల్‌ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!