AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays October 2022: అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!

ప్రతి నెల బ్యాంకు సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటిస్తుంటుంది. బ్యాంకు పనులు చేసుకునేవారు ప్రతి నెల ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ముందస్తుగా..

Bank Holidays October 2022: అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!
Bank Holidays October 2022
Subhash Goud
|

Updated on: Sep 30, 2022 | 6:55 PM

Share

ప్రతి నెల బ్యాంకు సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటిస్తుంటుంది. బ్యాంకు పనులు చేసుకునేవారు ప్రతి నెల ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ముందస్తుగా గమనించి ప్లాన్‌ చేసుకుంటే మంచిది. బ్యాంకు పనులకు చేసుకునే వారు రోజు చాలా మంది ఉంటారు. వివిధ రకాల లావాదేవీలు జరిపేందుకు బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి వారు ఈ విషయాలను గమనించడం ఎంతో ముఖ్యం. అక్టోబర్‌ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

అక్టోబర్ బ్యాంక్ సెలవుల జాబితా..

అక్టోబర్ 1: బ్యాంకుల్లో ఖాతాలకు అర్ధ-వార్షిక ముగింపు సెలవు – గ్యాంగ్‌టక్

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 2: ఆదివారం, గాంధీ జయంతి సెలవులు – దేశమంతటా

అక్టోబర్ 3: దుర్గా పూజ (మహా అష్టమి) – హైదరాబాద్, అగర్తాల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ

అక్టోబర్ 4: దుర్గా పూజ / దసరా (మహానవమి) / ఆయుధ పూజ / శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టినరోజు – అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపూర్

అక్టోబర్ 5: దుర్గా పూజ / దసరా (విజయ దశమి) / శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టినరోజు – దేశమంతటా

అక్టోబర్ 6: దుర్గా పూజ (దాసాయి) – గ్యాంగ్‌టక్

అక్టోబర్ 7: దుర్గా పూజ (దాసాయి) – గ్యాంగ్‌టక్

అక్టోబర్ 8: రెండవ శనివారం, మిలాద్-ఎ-షరీఫ్/ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం ) – దేశమంతటా

అక్టోబర్ 9: ఆదివారం – దేశమంతటా

అక్టోబర్ 13: కర్వా చౌత్ – సిమ్లా

అక్టోబర్ 14: శుక్రవారం ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ పుట్టినరోజు – జమ్మూ, శ్రీనగర్

అక్టోబర్ 16: ఆదివారం – దేశమంతటా

అక్టోబర్ 18: కటి బిహు – గౌహతి

అక్టోబర్ 22: నాల్గవ శనివారం – దేశమంతటా

అక్టోబర్ 23: ఆదివారం – దేశమంతటా

అక్టోబర్ 24: కాళీ పూజ/దీపావళి/దీపావళి (లక్ష్మీ పూజ/నరక్ చతుర్దశి) , గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్ మినహా అన్ని ప్రదేశాలు

అక్టోబర్ 25: లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన పూజ – గ్యాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్

అక్టోబర్ 26: గోవర్ధన్ పూజ/విక్రమ్ సంవంత్ నూతన సంవత్సరం రోజు/భాయ్ బిజ్/భాయ్ దూజ్/దీపావళి (బలి ప్రతిపద)/లక్ష్మీ పూజ/ప్రవేశ దినం – అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్మూ, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్పూర్, సిమ్లా, శ్రీనగర్

అక్టోబర్ 27: భాయ్ దూజ్ / చిత్రగుప్త జయంతి / లక్ష్మీ పూజ / దీపావళి / నింగోల్ చకౌబా – గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో

అక్టోబర్ 30 – ఆదివారం – దేశమంతటా

అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు / సూర్య షష్ఠి దళ ఛత్ (ఉదయం) / ఛత్ పూజ – అహ్మదాబాద్, పాట్నా మరియు రాంచీ.

నోట్‌: ఈ బ్యాంకు సెలవులన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు నిర్ణయించడం జరుగుతుంది.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..