AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?

చాలా మంది బ్యాంకుల పని నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. అయితే ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ముందస్తుగా గమనించి ప్లాన్‌ చేసుకోవడం మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సంబంధించి సెలవులను ప్రకటిస్తుంటుంది. అలాగే మే నెల ముగిసి జూన్‌ నెల ప్రారంభమైంది. దీంతో ఈ నెలలో బ్యాంకులకు.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
Bank Holidays
Subhash Goud
|

Updated on: Jun 01, 2023 | 6:39 AM

Share

చాలా మంది బ్యాంకుల పని నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. అయితే ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ముందస్తుగా గమనించి ప్లాన్‌ చేసుకోవడం మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సంబంధించి సెలవులను ప్రకటిస్తుంటుంది. అలాగే మే నెల ముగిసి జూన్‌ నెల ప్రారంభమైంది. దీంతో ఈ నెలలో బ్యాంకులకు మొత్తం 12 సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గమనించాలి. చాలా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయి. జూన్‌ నెలలో ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

జూన్​లో బ్యాంక్​ సెలవుల జాబితా..

  1. జూన్​ 4 – ఆదివారం
  2. జూన్​ 10- రెండో శనివారం
  3. జూన్​ 11- ఆదివారం
  4. జూన్​ 15- రాజ సంక్రాంతి. మిజోరాం, ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
  5. జూన్​ 18 -ఆదివారం
  6. జూన్​ 20 – రథ యాత్ర. ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
  7. జూన్​ 24 -నాలుగో శనివారం
  8. జూన్​ 25 -ఆదివారం
  9. జూన్​ 26 – ఖార్చి పూజ, త్రిపురలో బ్యాంక్​లకు సెలవు.
  10. జూన్​ 28- ఈద్​ ఇల్​ అజ్వా. కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.
  11. జూన్​ 29 – ఈద్​ ఇల్​ అజ్వా, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉండొచ్చు.
  12. జూన్​ 30 -రీమా ఈద్​ ఇల్​ అజ్వా, మిజోరాం- ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!