AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్న సంస్థ.. అమలులోకి న్యూ రూల్స్..

దేశంలోని ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. ఇప్పటికే పలు చార్జీల ధరలను పెంచుతున్నట్లుగా కీలక నిర్ణయం తీసుకున్న

ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్న సంస్థ.. అమలులోకి న్యూ రూల్స్..
Banks
Rajitha Chanti
|

Updated on: May 07, 2021 | 5:15 PM

Share

దేశంలోని ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. ఇప్పటికే పలు చార్జీల ధరలను పెంచుతున్నట్లుగా కీలక నిర్ణయం తీసుకున్న యాక్సిస్ బ్యాంక్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు మే 6 నుంచి అమలులోకి వస్తాయని గతంలో బ్యాంక్ ప్రకటించింది కూడా. ఇందులో భాగంగా.. నిన్నటి నుంచి యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్ డీ కస్టమర్లకు 2.5 శాతం నుంచి 5.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అయితే ఇవి సాధారణ కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. అలాగే రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు ఉంటాయి. ఇక సీనియర్ సిటిజన్స్ అయితే ఎక్కువ వడ్డీ పొందవచ్చు.

కొత్త వడ్డీ రేట్లు..

7 రోజుల నుండి 14 రోజుల వరకు: 2.50% వడ్డీ 15 రోజుల నుండి 29 రోజుల వరకు: 2.50% 30 రోజుల నుండి 45 రోజుల వరకు: 3% 46 రోజుల నుండి 60 రోజుల వరకు: 3% 61 రోజులు <3 నెలలు: 3% 3 నెలలు <4 నెలలు: 3.5% 4 నెలలు <5 నెలలు: 3.5% 5 నెలలు <6 నెలలు: 3.5% 6 నెలలు <7 నెలలు: 4.40% 7 నెలలు <8 నెలలు: 4.40% 8 నెలలు <9 నెలలు: 4.40% 9 నెలలు <10 నెలలు: 4.40% 10 నెలలు <11 నెలలు: 4.40% 11 నెలలు <11 నెలలు 25 రోజులు: 4.40% 11 నెలలు 25 రోజులు <1 సంవత్సరం: 4.40% 1 సంవత్సరం <1 సంవత్సరం 5 రోజులు: 5.10% 1 సంవత్సరం 5 రోజులు <1 సంవత్సరం 11 రోజులు: 5.15% 1 సంవత్సరం 11 రోజులు <1 సంవత్సరం 25 రోజులు: 5.10% 1 సంవత్సరం 25 రోజులు <13 నెలలు: 5.10% 13 నెలలు <14 నెలలు: 5.10% 14 నెలలు <15 నెలలు: 5.10% 15 నెలలు <16 నెలలు: 5.20% 16 నెలలు <17 నెలలు: 5.20% 17 నెలలు <18 నెలలు: 5.20% 18 నెలలు <2 సంవత్సరాలు: 5.25% 2 సంవత్సరాలు <30 నెలలు: 5.40% 30 నెలలు <3 సంవత్సరాలు: 5.40% 3 సంవత్సరాలు <5 సంవత్సరాలు: 5.40% 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు: 5.75%

అయితే ప్రస్తుత యాక్సిస్ బ్యాంక్ 29 మెచ్యూరిటీ ఆప్షన్లలో ఫిక్స్ డ్ డిపాజిట్లను అందిస్తుంది. ఇందులో పైన చెప్పినట్లుగా 7 రోజుల దగ్గరి నుంచి 10 సంవత్సరాల కాల పరిమితితో యాక్సిస్ బ్యాంకులో డబ్బులు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. అందులో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం వడ్డీ రేట్లు కూడా మారుతుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం రూ. దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. అలాగే వడ్డీ మొత్తంలో 10 శాతం చెల్లించాలి. అదే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఫామ్ 15జీ లేదా 15 హెచ్ ఇచ్చి టీడీఎస్ పడకుండా తప్పించుకోవచ్చు.

Also Read: కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే