అనంత-రాధికల పెళ్లికి ఫోటోగ్రఫీ ఎవరు? ఇతను రోజుకు ఎంత ఫీజు తీసుకుంటాడో తెలిస్తే షాకవుతారు

భారతదేశపు అతిపెద్ద వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. జులై 12న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది...

అనంత-రాధికల పెళ్లికి ఫోటోగ్రఫీ ఎవరు? ఇతను రోజుకు ఎంత ఫీజు తీసుకుంటాడో తెలిస్తే షాకవుతారు
Anant Ambani Radhika
Follow us

|

Updated on: Jul 10, 2024 | 10:06 AM

భారతదేశపు అతిపెద్ద వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. జులై 12న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

ఇది కూడా చదవండి: Anant Ambani Wedding: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. వంటకాల మెనూలో ఇది ప్రత్యేకం.. అదేంటో తెలుసా?

ఆసియాలోని అత్యంత ధనవంతుడి కుమారుడు ఐరోపాలోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో వివాహానికి ముందు వేడుకను జరుపుకున్నాడు. అయితే ఇప్పుడు అందరికి చూపు ఫోటోగ్రఫీ ఎవరన్నదానిపై ఆసక్తిగా ఉంది. ఇంతకు అంబానీ పెళ్లి వేడుకలో ఎవరు ఫోటోలు తీస్తారనేదానిపై చాలా మంది సెర్చ్‌ చేస్తున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ వీరి పెళ్లికి ఫోటో షూట్‌ చేయనున్నారు. ఫోటోగ్రఫీలో జోసెఫ్‌ రాధిక్‌కు మంచి పేరుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత అంబానీ మామ ఏం చేస్తాడో తెలుసా? వీరి సంపద ఎంతో తెలిస్తే..

జోసెఫ్‌ రాధిక్‌ ఇంతకు ముందు విరాట్‌ కోహ్లీ- అనుస్క, జస్ప్రిజ్‌ బుమ్రా-సంజన, రాజ్‌కుమార్‌రావ్‌ -పత్రలేఖ, ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌ వంటి ప్రముఖల వివాహాలకు ఇతనే ఫోటో షూట్‌ చేశాడు. జోసెఫ్‌ రాధిక్‌కి ఫోటోగ్రఫీ అంటే మక్కువ. కాలేజీలో ఇంజనీరింగ్‌,మేనేజ్‌మెంట్‌ చదివాడు. ఇతనున 2001లో తన ఫోటోగ్రఫీను ప్రారంభించాడు. జోసెఫ్‌ రాధిక్‌ ప్రముఖ వెడ్డింగ్‌ డిజైనర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే మీడియా కథనాల ప్రకారం.. జోసెఫ్‌ రాధిక్‌ రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు (అన్ని పన్నులతో కలిపి)  తీసుకుంటారట. అంతేకాదు అతను తన ఫోటోగ్రఫీ రుసుముతో పాటు ప్రయాణ/బస ఛార్జీలు కూడా వేరుగా వసూలు చేస్తారట.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే: బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ
ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే: బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ
రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన బిగ్‏బాస్ బ్యూటీ..
రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిన బిగ్‏బాస్ బ్యూటీ..