Amazon: జనవరి 10 నుంచి అమెజాన్‌ మొబైల్, టీవీ సేల్‌.. ఈ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..

Amazon:ఈ సంక్రాంతికి అమెజాన్‌ బంపర్ సేల్‌ని ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌పై 40 శాతం తగ్గింపుతో రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు జనవరి

Amazon: జనవరి 10 నుంచి అమెజాన్‌ మొబైల్, టీవీ సేల్‌.. ఈ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..
Amazon Sale
Follow us
uppula Raju

|

Updated on: Jan 09, 2022 | 5:38 PM

Amazon:ఈ సంక్రాంతికి అమెజాన్‌ బంపర్ సేల్‌ని ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌పై 40 శాతం తగ్గింపుతో రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు జనవరి 12 వరకు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్‌లలో Tecno Spark 8T, Tecno Spark 8 Pro, OnePlus Nord CE, OnePlus Nord 2, Samsung S20 FE 5G, Mi 11X, Xiaomi 11 Lite NE 5G, Redmi Note 10S, Redmi Note, 10 ఉన్నాయి. Oppo F19 Pro+, Vivo, V21 వంటి ఫోన్‌లు కూడా చేర్చారు. దీంతో ప్రైమ్ ఆఫర్ కింద అమెజాన్ ప్రైమ్ సభ్యులు రూ.20,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. HDFC బ్యాంక్ కార్డ్‌తో 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అదనంగా 3 నెలల నో కాస్ట్ EMIని కూడా అందిస్తుంది.

1. Xiaomi Xiaomi, Mi, 11X డిస్కౌంట్లు, ఆఫర్‌ల తర్వాత రూ. 29,999 నుంచి తగ్గి రూ. 23,499కి అందుబాటులో ఉంటాయని Amazon వెల్లడించింది. ఇది కాకుండా Redmi 9A రూ. 7,199కి దొరుకుతుంది. రెడ్‌మి టీవీ 32-అంగుళాల హెచ్‌డి రెడీ టీవీ రూ.14,999కి, రెడ్‌మి టీవీ 50-అంగుళాల ధర రూ. 37,999కి లభిస్తుంది. Mi 40-అంగుళాల Horizon FHD TV ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది.

2. Samsung Samsung Galaxy S20 FE 5G రూ. 39,990 నుంచి తగ్గి రూ. 38,740కి అందుబాటులో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన Samsung Galaxy M52 5G విక్రయ సమయంలో రూ. 24,999కి అందుబాటులో ఉంటుంది. టీవీల విషయానికొస్తే, Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD TV రూ. 37,990 నుంచి ప్రారంభమవుతుంది.

3. one plus అమెజాన్‌ సేల్ సమయంలో OnePlus 9 సిరీస్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. OnePlus 9R రూ. 33,999, OnePlus 9 రూ. 36,999, OnePlus 9 ప్రో రూ. 54,999కి లభిస్తాయి. OnePlus Nord CE, OnePlus Nord 2  తగ్గింపు తర్వాత రూ. 23,499, రూ. 27,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. సేల్ సమయంలో OnePlus TV ప్రారంభ ధర రూ. 17,999గా ఉంది.

4. Tecno, OPPO ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రకారం.. అమెజాన్ తగ్గింపు తర్వాత iQOO Z5 రూ. 21,990కి, iQOO 7 రూ. 27,990కి లభిస్తాయి. బ్యాంక్ ఆఫర్‌లను వర్తింపజేసిన తర్వాత Tecno Spark 8T, Tecno Spark 8 Pro వరుసగా రూ.8,550, రూ.9,540కి అందుబాటులో ఉంటాయి. OPPO F19 Pro+, Vivo, v21 10 శాతం తగ్గింపుతో లభిస్తాయి.

Smart TVలపై 40% తగ్గింపు Amazon ప్రకారం.. “కొనుగోలుదారులు Amazon Basics 50-అంగుళాల 4K TVపై రూ.32,999 నుంచి 40 శాతం తగ్గింపును, ప్రీమియం Sony 50-అంగుళాల 4K UHD Google TVపై రూ.77,990 కంటే తక్కువ ధరకు అంటే 30 శాతం తగ్గింపును పొందవచ్చు. iFFALCON 43 అంగుళాల 4K UHD TVపై 48% వరకు తగ్గింపు లభిస్తుంది.

ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణం క్యాన్సిల్‌ అయిందా..! అయితే కొత్త ఆఫర్‌ గురించి తెలుసుకోండి..?

మీరు జీతం తీసుకునే వ్యక్తులైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే అన్ని సమస్యలే..?

Jio: జియో మరో కొత్త వార్షిక ప్లాన్.. డైలీ 2.5GB డేటా అపరిమిత కాల్స్.. ధర ఎంతంటే..?

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..