ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణం క్యాన్సిల్‌ అయిందా..! అయితే కొత్త ఆఫర్‌ గురించి తెలుసుకోండి..?

Spicejet: స్పైస్‌జెట్ ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఎవరైనా ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణ తేదీని

ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణం క్యాన్సిల్‌ అయిందా..! అయితే కొత్త ఆఫర్‌ గురించి తెలుసుకోండి..?
Spicejet
Follow us
uppula Raju

|

Updated on: Jan 09, 2022 | 5:00 PM

Spicejet: స్పైస్‌జెట్ ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఎవరైనా ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకుంటే సులువుగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌కు ఫ్రీ డేట్ చేంజ్ ఆఫర్ ‘ అని పేరు పెట్టారు. ఈ ప్లాన్ ప్రయాణీకులకు చాలా ఉపయోగపడుతుంది. స్పైస్‌జెట్ తన అధికారిక ట్వీట్ ద్వారా ఈ ప్రత్యేక ఆఫర్ గురించి సమాచారం ఇచ్చింది. ట్వీట్‌లో ‘మీరు విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకున్న తర్వాత మీ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా? చింతించకండి. ఇప్పుడు స్పైస్‌జెట్ ఫ్రీ డేట్ చేంజ్ ఆఫర్ తో సులువుగా మార్చుకోండి. మరింత సమాచారం కోసం spicejet.comని సందర్శించండి’ అని తెలిపింది.

స్పైస్‌జెట్ ఈ కొత్త ఆఫర్ ప్రకారం.. ఏ ప్రయాణీకులైనా జనవరి 8 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తోంది. స్పైస్‌జెట్ ఫ్రీ డేట్ చేంజ్ ఆఫర్ ఉపయోగించుకొని ఏ ప్రయాణీకులైనా జనవరి 31 వరకు ప్రయాణించవచ్చు. అంటే మీరు ఇప్పటికే స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ని బుక్ చేసి ఉంటే కొన్ని కారణాల వల్ల ప్లాన్‌ను మార్చవలసి వస్తే జనవరి 31 వరకు మీరు అదే డబ్బుతో కొత్త తేదీ విమాన టిక్కెట్‌ను పొందవచ్చు. అంతేకాదు మీరు స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే స్పైస్‌మ్యాక్స్‌పై 25% తగ్గింపు, ఇష్టపడే సీటు పొందుతారు.

కరోనా కారణంగా టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు ఈ ఆఫర్ కలిసి వస్తుంది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకారం.. ఫ్రీ డేట్ చేంజ్ ఆఫర్ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయాణీకులు 48 గంటల ముందు సమాచారం అందించాలి. మొదటి బుకింగ్ మార్పునకు మాత్రమే ఆఫర్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అని గుర్తించండి. ఒకవేళ 48 గంటల ముందు తెలపకపోతే సాధారణ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా రిక్వెస్ట్ చేస్తారో వారికి ఈ ఆఫర్ ప్రయోజనం అందిస్తారు.

మీరు జీతం తీసుకునే వ్యక్తులైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే అన్ని సమస్యలే..?

Jio: జియో మరో కొత్త వార్షిక ప్లాన్.. డైలీ 2.5GB డేటా అపరిమిత కాల్స్.. ధర ఎంతంటే..?

పాన్‌కార్డ్‌ దారులకు గమనిక..1000 రూపాయలు ఆదా చేసే అవకాశం..! ఎలాగంటే..?

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..