Amazon Great Republic Day Sale: మరో బంపర్‌ ఆఫర్లతో కస్టమర్లకు ముందుకు అమెజాన్‌.. ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..!

Amazon Great Republic Day Sale: ఈ-కామర్స్‌ దిగ్గజాలు పండగ, రిపబ్లిక్‌ డే సందర్భంగా కస్టమర్లకు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా..

Amazon Great Republic Day Sale: మరో బంపర్‌ ఆఫర్లతో కస్టమర్లకు ముందుకు అమెజాన్‌.. ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2022 | 7:43 AM

Amazon Great Republic Day Sale: ఈ-కామర్స్‌ దిగ్గజాలు పండగ, రిపబ్లిక్‌ డే సందర్భంగా కస్టమర్లకు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా అమెజాన్‌ మరో బంపర్‌ ఆఫర్లతో ముందుకొస్తోంది. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఆఫర్లను అందించేందుకు రెడీ అవుతోంది. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో పలు కొనుగోళ్లపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 10 శాతం వరకకు తక్షణ డిస్కౌంట్‌ అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్‌ బ్యాక్‌ సదుపాయం కూడా అందిస్తోంది. ఈసేల్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నవారికి 24 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.

అమెజాన్‌ ఆఫర్‌ ప్రతి ఏడాది 20 నుంచి ప్రారంభమై 23వ తేదీతో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ ఆఫర్లు ముందుగానే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16-17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డేస్‌ ఆఫర్లతో ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 40 శాతం వరకకు డిస్కౌంట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇతర వాటిపై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఉంటాయి. ఈ ఆఫర్లలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 10 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Jan Dhan Yojana: రూ.1.5 లక్షల కోట్లు దాటిన జన్‌ధన్‌ ఖాతాల డిపాజిట్లు.. రూ. 2 లక్షల వరకు ప్రయోజనం..!

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే