వినియోగదారులకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్ ..

టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు సామాన్యుడి నడ్డివిరిచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్‌ ఆఫర్లను ఇచ్చిన సంస్థలు.. తాజాగా వాటిపై షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆపరేటర్లు మాత్రం.. ఛార్జీలను పెంచుతూ అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఆఫర్‌ను పునరుద్దరించి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఎయిర్‌టెల్ ఆఫర్ ప్లాన్లను మార్చుతూ వినియోగదారుల.. చాపకింద నీరులా తెలియకుండా ఛార్జీలన మోత మోగిస్తోంది. తాజాగా మరోసారి ఎయిర్ టెల్ సంస్థ […]

వినియోగదారులకు భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్ ..
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 5:43 PM

టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు సామాన్యుడి నడ్డివిరిచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్‌ ఆఫర్లను ఇచ్చిన సంస్థలు.. తాజాగా వాటిపై షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆపరేటర్లు మాత్రం.. ఛార్జీలను పెంచుతూ అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఆఫర్‌ను పునరుద్దరించి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఎయిర్‌టెల్ ఆఫర్ ప్లాన్లను మార్చుతూ వినియోగదారుల.. చాపకింద నీరులా తెలియకుండా ఛార్జీలన మోత మోగిస్తోంది.

తాజాగా మరోసారి ఎయిర్ టెల్ సంస్థ వినియోగదారులకు షాకిచ్చింది. అయితే ఈ సారి అన్‌లిమిటెడ్ అవుట్‌ గోయింగ్ కాల్స్‌ ఆఫర్ ఇస్తూనే.. గడువును కుదిస్తూ.. షాకిచ్చింది. రూ.558 ప్లాన్‌లో అనేక మార్పులు చేసింది. ప్లాన్‌ గడువును దాదాపు 26 రోజులు తగ్గించింది. అయితే మిగిలిన ఆఫర్లను యథాతథంగా ఉంచింది. అయితే ఇటీవలే టారీఫ్ ధరలను భారీగా పెంచి.. ఇప్పుడు గడువును కుదించింది.

ఈ రూ.558 ప్లాన్‌‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌‌తో పాటుగా.. రోజుకు 3జీబీ డేటా, 100 ఎమ్మెస్‌లు లభిస్తాయి. అయితే దీని కాలపరిమితి 82 రోజులు ఉన్నదానిని.. ఇప్పుడు నాలుగు వారాలకు కుదించి.. 56 రోజులకు వర్తించేలా చేసింది. అయితే ఈ ప్లాన్‌‌తో పాటుగా అదనంగా వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ప్రీమియమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. దీంతోపాటు ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ కూడా ఈ ప్లాన్‌లో లభించనుంది.

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే