Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. అధిక వడ్డీ

Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. వడ్డీ రేటు పెంచూతు కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ ఖాతా కలిగిన..

Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. అధిక వడ్డీ
Airtel Payments Bank
Follow us

|

Updated on: May 05, 2021 | 12:45 PM

Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. వడ్డీ రేటు పెంచూతు కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ ఖాతా కలిగిన వారికి అధిక వడ్డీ అందిస్తోంది. దీంతో ఎయిర్‌టెల్‌ ఖాతా కలిగిన వారికి బెనిఫిట్‌ చేకూరనుంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా కలిగిన వారికి ఇకపై 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. లక్షకుపైగా డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. కాగా ఎయిర్‌టెల్ కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలో రూ.2 లక్షల వరకు డబ్బులు కలిగి ఉండవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవలనే లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌ బ్యాలెన్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్న తొలి పేమెంట్స్‌ బ్యాంక్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు 5.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అదే మీరు ఎయిర్‌టెల్ బ్యాంక్ ఖాతాలో రూ.లక్ష లోపు బ్యాలెన్స్ కలిగి ఉంటే 2.5 శాతం వడ్డీనే లభిస్తుంది.

5 లక్షల బ్యాంకింగ్‌ పాయింట్లు

కాగా, ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా కస్టమర్లు బ్యాంక్ సర్వీసులు పొందే అవకాశం ఉంది. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్‌ భావిస్తే.. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఖాతా ఓపెన్ చేయొచ్చు. వీడియో కాల్ ద్వారా నిమిషంలోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Google Play Store App: నకిలీ యాప్‌‌లకు చెక్ పెట్టేందుకు.. గూగుల్ ప్లే స్టోర్ కొత్త మార్గదర్శకాలు..!

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి