PM Modi: రాంచీ విమానాశ్రయంలో మోదీకి జాహ్వాతో స్వాగతం పలికిన ఓ మహిళ.. స్పందించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. జార్ఖండ్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. జంషెడ్‌పూర్‌లో మోడీ ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా, కర్మ పూజపై జార్ఖండ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌..

PM Modi: రాంచీ విమానాశ్రయంలో మోదీకి జాహ్వాతో స్వాగతం పలికిన ఓ మహిళ.. స్పందించిన ప్రధాని
Pm Narendra Modi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 15, 2024 | 12:56 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. జార్ఖండ్‌కు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. జంషెడ్‌పూర్‌లో మోడీ ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా, కర్మ పూజపై జార్ఖండ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్‌ కోసం కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. జార్ఖండ్‌లో ఆధునిక సౌకర్యాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రధాని రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఒక సోదరి  కర్మ ఫెస్టివల్ కు గుర్తుగా జాహ్వతో నాకు స్వాగతం పలికింది అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పండుగలో సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం ప్రార్థించారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంతకుముందు అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, ఇప్పుడు దేశంలోని పేదలు, గిరిజనులకే ప్రాధాన్యత ఉందని ప్రధాని మోదీ అన్నారు. దళితులు, అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేడు పేదలు నేరుగా పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని మోదీ అన్నారు. రైలు కనెక్టివిటీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో మధుపూర్ బైపాస్ లైన్, హజారీబాగ్‌లోని హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు జార్ఖండ్‌లోని టాటానగర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామిన్ (పీఎంఏవై-జీ) లబ్ధిదారులకు అంగీకార పత్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు తొలి విడత సహాయాన్ని కూడా ఆయన విడుదల చేశారు.

జంషెడ్‌పూర్‌లో జరిగే ప్రధాని రోడ్‌ షోను రద్దు అయ్యింది. ఎందుకంటే భారీ వర్షం కారణంగా రద్దు చేశారు. బిస్తూపూర్ నుంచి గోపాల్ మైదాన్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. జార్ఖండ్‌ మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. జంషెడ్‌పూర్‌లో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాని మోదీ కార్యక్రమాల్లో భాగంగా ఉన్న రోడ్‌షో కార్యక్రమాన్ని ప్రస్తుతానికి రద్దు చేసినట్లు తెలిపారు. ఇది కాకుండా, టాటానగర్‌లో రూ. 660 కోట్లకు పైగా ఖర్చు చేసే వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిపీటలెక్కిన మేఘా ఆకాశ్‌.. హాజరైన సీఎం స్టాలిన్..ఫొటోస్ వైరల్
పెళ్లిపీటలెక్కిన మేఘా ఆకాశ్‌.. హాజరైన సీఎం స్టాలిన్..ఫొటోస్ వైరల్
ఆరోగ్యానికి మంచిదికదాని పసుపు విచ్చలవిడిగా వంటల్లో వాడేస్తున్నారా
ఆరోగ్యానికి మంచిదికదాని పసుపు విచ్చలవిడిగా వంటల్లో వాడేస్తున్నారా
మళ్లీ గెలిస్తేనే సీఎం పదవిని చేపడతా : కేజ్రీవాల్
మళ్లీ గెలిస్తేనే సీఎం పదవిని చేపడతా : కేజ్రీవాల్
మందుబాబులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌
మందుబాబులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
రాంచీ విమానాశ్రయంలో మోదీకి జాహ్వాతో స్వాగతం పలికిన ఓ మహిళ..
రాంచీ విమానాశ్రయంలో మోదీకి జాహ్వాతో స్వాగతం పలికిన ఓ మహిళ..
ఒకే షోలో ఎన్టీఆర్, రోహిత్ శర్మ.. హంగామా మామలులుగా లేదుగా.. వీడియో
ఒకే షోలో ఎన్టీఆర్, రోహిత్ శర్మ.. హంగామా మామలులుగా లేదుగా.. వీడియో
విజయ్ పొలిటికల్ జర్నీలో బీజేపీ పాత్ర ఏంటి...?
విజయ్ పొలిటికల్ జర్నీలో బీజేపీ పాత్ర ఏంటి...?
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...

కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!