Gold Price Today: మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి.. ఎంత పెరిగిందో తెలిస్తే షాక్‌..

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల నుంచి స్వల్పంగా దిగి వస్తున్న పసిడి ధరలు.. రెండు రోజుల నుంచి దూసుకుపోతున్నాయి. బడ్జెట్‌ తర్వాత భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ప్రస్తుతం భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై..

Gold Price Today: మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి.. ఎంత పెరిగిందో తెలిస్తే షాక్‌..
Gold
Follow us

|

Updated on: Sep 15, 2024 | 6:29 AM

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల నుంచి స్వల్పంగా దిగి వస్తున్న పసిడి ధరలు.. రెండు రోజుల నుంచి దూసుకుపోతున్నాయి. బడ్జెట్‌ తర్వాత భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ప్రస్తుతం భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై దాదాపు 1500 రూపాయలకుపైగా ఎగబాకింది. ఇక తాజాగా సెప్టెంబర్‌ 15వ కూడా భారీగానే పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

ఇవి కూడా చదవండి

► ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,040 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలో వెండి కొనసాగుతుంది. రెండు రోజుల కిందట 84000 ఉన్న వెండి ధర.. ప్రస్తుతం రూ.92,000లకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.97,000లకు చేరుకుంది.

భారత దేశంలో బంగారానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం రేటు మాత్రం రోజూ మారుతూనే ఉంటుంది. మార్కెట్‌లో గోల్డ్ డిమాండ్, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా గోల్డ్ రేట్లలో తేడాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడిన బంగారం.. ఇక సెప్టెంబర్ నెలలో స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కానీ రెండు రోజుల నుంచి మాత్రం మహిళలకు షాకిచ్చేలా పెరుగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి
మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి
కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల
కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..
Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!