ఓటేసిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల లయోలా కాలేజీలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా తన గెలుపుపై జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భయపడకుండా ఓటేయండి అంటూ ఆయన ఓటర్లకు సూచించారు. కాగా పులివెందుల నుంచి జగన్ ఎమ్మెల్యే బరిలో ఉన్న విషయం తెలిసిందే. #YSJagan appeals for vote for a change pic.twitter.com/AyaLHn8Cmo — TV9 Telugu […]

ఓటేసిన వైఎస్ జగన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Apr 11, 2019 | 9:44 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల లయోలా కాలేజీలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా తన గెలుపుపై జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భయపడకుండా ఓటేయండి అంటూ ఆయన ఓటర్లకు సూచించారు. కాగా పులివెందుల నుంచి జగన్ ఎమ్మెల్యే బరిలో ఉన్న విషయం తెలిసిందే.