AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బౌలింగ్ కి.. మా బ్యాటింగ్ సూపర్..! -సెహ్వాగ్

పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా.. ఉగ్రవాద స్థావరాలపై ఈ రోజు ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. 12 మిరాజ్ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉగ్ర స్థావరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో వందల మంది ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. అయితే.. తాజాగా.. ఈ ఘటనపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. క్రికెట్ స్టైల్లో అదిరిపోయే ట్వీట్ చేశారు. మీరు వేసిన బౌలింగ్ కు.. మా వాళ్లు చాలా బాగా ఆడారు.. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోండి. లేదంటే […]

మీ బౌలింగ్ కి.. మా బ్యాటింగ్ సూపర్..! -సెహ్వాగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2019 | 1:09 PM

Share

పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా.. ఉగ్రవాద స్థావరాలపై ఈ రోజు ఉదయం దాడి చేసిన విషయం తెలిసిందే. 12 మిరాజ్ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఉగ్ర స్థావరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో వందల మంది ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. అయితే.. తాజాగా.. ఈ ఘటనపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. క్రికెట్ స్టైల్లో అదిరిపోయే ట్వీట్ చేశారు. మీరు వేసిన బౌలింగ్ కు.. మా వాళ్లు చాలా బాగా ఆడారు.. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోండి. లేదంటే ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని ట్వీట్ లో తెలిపాడు సెహ్వాగ్. దీనిపై మరో బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించారు. ‘జై హింద్, ఇండియా స్ట్రైక్ట్స్ బ్యాక్ అంటూ గంభీర్ ట్విట్టర్ లో ట్వీట్ పోస్ట్ చేశారు.

సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..