AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య ఫిర్యాదుతో ఆ లాయర్‌ జడ్జ్ పోస్ట్‌కు ఎసరు

ఎంపిక జాబితాలో పేరు ఉన్నప్పటికీ సరైన రీజన్స్  ఉంటే  వారి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

భార్య ఫిర్యాదుతో ఆ లాయర్‌ జడ్జ్ పోస్ట్‌కు ఎసరు
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2020 | 5:26 PM

Share

ఎంపిక జాబితాలో పేరు ఉన్నప్పటికీ సరైన రీజన్స్  ఉంటే  వారి నియామకాన్ని తిరస్కరించే హక్కు యజమానికి ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దీనిపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. హైకోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ దాఖలైన ఓ అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. జిల్లా జడ్జ్ పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్‌ హైకోర్టు 2017 మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక పరీక్షలో పాసై, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన ఓ లాయర్‌పై క్రిమినల్‌ కేసు పెండింగులో ఉండటంతో ఎంపిక లిస్ట్ నుంచి నుంచి నుంచి పేరు తొలగించారు. దీనిని ఆయన హైకోర్టులో సవాల్‌ చేశారు. గృహహింస చట్టం కింద ఆయనపై కేసు నమోదుకాగా.. ఆ కేసులో ఆ తర్వాత  నిర్దోషిగా బయటపడ్డారు. అయితే, నియామక ప్రక్రియ జరిగిన తేదీ నాటికి క్రిమినల్‌ కేసు పెండింగులో ఉందనీ, ఓ ఏడాది తర్వాత దానిలో నిర్దోషిగా నిర్ధారణ అయినంతమాత్రాన గడియారాన్ని వెనక్కి తిప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడం తప్పేమీ కాదని జస్టిస్ అశోక్ భూషన్, ఎంఆర్ షాల ధర్మాసనం పేర్కొంది.

Also Read :

దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ