పురావస్తు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నాం: రంజన్ గొగొయ్

దేశంలోనే ప్రధానమైన కేసు అయినటువంటి.. అయోధ్యపై ప్రస్తుతం తీర్పును వెల్లడించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్. దాదాపు ఈ కేసును అరగంట సేపు స్వయంగా తానే చదివి వినిపించారు. ఇందులో భాగంగా.. షియా వక్ఫ్‌ బోర్డును కొట్టివేసిన సుప్రీం. అలాగే.. నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని కూడా కొట్టివేసిన సుప్రీంకోర్డు. కేవలం పురావాస్తు శాఖ నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటున్నామని సీజేఐ రంజన్‌ గొగొయ అన్నారు. రెవెన్యూ రికార్డుల వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 09, 2019 | 12:02 PM