AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం రేపు జరగనుంది. సమావేశంలో వార్షిక బడ్జెట్‌ను టీటీడీ పాలకమండలి ఆమోదించనుంది. రూ.3వేల కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూపొందించింది. స్థానికుల డిమాండ్లను పరిష్కరించే అవకాశం ఉంది.

రేపు సమావేశం కానున్న టీటీడీ పాలక మండలి
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 18, 2019 | 2:52 PM

Share

Follow Us