AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.కశ్మీర్ మహిళలు, పిల్లల భద్రత.. అదే నా చింత: మలాలా ఆర్టికల్ 370 రద్దు పై నోబెల్ గ్రహీత, బాలల హక్కుల నేత మలాలా యూసఫ్‌జాయ్ ట్వీట్ చేశారు. శాంతియుత మార్గంలోనే కశ్మీర్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు. జమ్ముకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం…Read more 2.పాకిస్థాన్‌లో భారత సినిమాలపై వేటు! పాకిస్తాన్ ప్రభుత్వం భారత సినిమాలపై నిషేధం విధించింది. ఈద్ సందర్భంగా పాకిస్తాన్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ గురువారం ఈమేరకు […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 08, 2019 | 5:57 PM

Share

1.కశ్మీర్ మహిళలు, పిల్లల భద్రత.. అదే నా చింత: మలాలా

ఆర్టికల్ 370 రద్దు పై నోబెల్ గ్రహీత, బాలల హక్కుల నేత మలాలా యూసఫ్‌జాయ్ ట్వీట్ చేశారు. శాంతియుత మార్గంలోనే కశ్మీర్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు. జమ్ముకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం…Read more

2.పాకిస్థాన్‌లో భారత సినిమాలపై వేటు!

పాకిస్తాన్ ప్రభుత్వం భారత సినిమాలపై నిషేధం విధించింది. ఈద్ సందర్భంగా పాకిస్తాన్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ గురువారం ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈద్‌కు రెండ్రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన తర్వాత రెండు…Read more

3.జూనియర్ డాక్టర్లకు కోదండరాం మద్దతు

జూనియర్ డాక్టర్‌ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన జూడాల మహాగర్జన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు…Read more

4.వాసిరెడ్డికి ‘వ్రతం’ దక్కింది.. ఇక ఈమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌‌గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా వైసీపీ పార్టీ స్థాపించబడినప్పటి…Read more

5.“అర్జున్ రెడ్డి” తో “వింకీ గర్ల్”.. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా..?

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాతో ఒక్కసారి కన్నుమీటే సీన్‌తో రాత్రికి రాత్రే సెన్సేషన్ సృష్టించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ వివాదాస్పద చిత్రం…Read more

6.సుష్మా జీ ఓ ఛాంపియన్: ఇవాంకా భావోద్వేగ ట్వీట్

కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఈ మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణం యావత్తు భారతంతో పాటు విదేశీ నేతలను కూడా కలిచివేసింది. విదేశాంగ మంత్రిగా…Read more

7.అభినందన్ వర్థమాన్ కు అత్యున్నత వీరచక్ర

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్..ఇతడో నిలువెత్తు పరాక్రమానికి, ధైర్యసాహసాలకు నిదర్శనం. ఇప్పుడు ఆ వీరుడికి అత్యున్నత పురస్కారం దక్కనుంది. భారత ప్రభుత్వం ఉన్నత మిలటరీ పురస్కారంతో అభినందన్ ను…Read more

8.చంద్రునిపై వింత జీవులు… ఏమిటవి ?

చంద్రగ్రహంపై వేలాది వింత జీవులు ఉన్నాయన్న కొత్త విషయం బయటపడింది. ‘ టార్టి గ్రేడ్స్ ‘ గా పిలుస్తున్న వీటిని ‘ వాటర్ బేర్స్ ‘ (నీటి ఎలుగులు) గా కూడా వ్యవహరిస్తున్నారు. అత్యంత దుర్భరమైన వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించే ‘ సత్తా ‘ వీటికి ఉందట…Read more

9.అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. గురువారం నుంచి ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లి మరో రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లి 144 పరుగులు సాధిస్తే విండీస్‌ మాజీ…Read more

10.గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూడవ అంతస్తులోని స్టోర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటననా స్థలానికి చేసుకుని మంటలను ఆర్పే…Read more