గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూడవ అంతస్తులోని స్టోర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటననా స్థలానికి చేసుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.