బ్యాంక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: జీతాలు డబుల్!!

బ్యాంక్‌ ఉద్యోగులు.. బంపర్ ఆఫర్ కొట్టారనే చెప్పాలి. దీపావళి పండుగ గిఫ్ట్ కింద బ్యాంక్ ఉద్యోగులకు నెల బోనస్ ఇచ్చింది ఐబీఏ బ్యాంక్. ఏంటి దీపావళి పండుగ అప్పుడే వచ్చిందా..! అని ఆశ్చర్యపోకండి. బ్యాంకు ఉద్యోగులకు ఒక నెల ముందుగానే వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా.. ఐబీఐ(IBA) బ్యాంక్ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అది కూడా.. ఒక నెల ముందుగానే.. అంటే.. ఒక నెలలో డబుల్ జీతాలు అందుకోనున్నారన్నమాట. దీపావళి పండుగతో ఒక నెల జీతాన్ని అడ్వాన్స్‌గా […]

బ్యాంక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: జీతాలు డబుల్!!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 03, 2019 | 11:39 AM

బ్యాంక్‌ ఉద్యోగులు.. బంపర్ ఆఫర్ కొట్టారనే చెప్పాలి. దీపావళి పండుగ గిఫ్ట్ కింద బ్యాంక్ ఉద్యోగులకు నెల బోనస్ ఇచ్చింది ఐబీఏ బ్యాంక్. ఏంటి దీపావళి పండుగ అప్పుడే వచ్చిందా..! అని ఆశ్చర్యపోకండి. బ్యాంకు ఉద్యోగులకు ఒక నెల ముందుగానే వచ్చింది.

దీపావళి పండుగ సందర్భంగా.. ఐబీఐ(IBA) బ్యాంక్ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అది కూడా.. ఒక నెల ముందుగానే.. అంటే.. ఒక నెలలో డబుల్ జీతాలు అందుకోనున్నారన్నమాట. దీపావళి పండుగతో ఒక నెల జీతాన్ని అడ్వాన్స్‌గా బ్యాంకు ఉద్యోగుల అకౌంట్స్‌లలో పడనున్నాయి. ఫెస్టివల్ గిఫ్ట్ రూపంలో 14 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది. దాంతో.. బ్యాంక్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కానీ.. దానికో షరతు పెట్టింది బ్యాంక్. నవంబర్ 1, 2017 నాటికి బ్యాంకుల్లో ఉద్యోగులుగా ఉండి.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ముందుగానే ఈ దీపావళి గిఫ్ట్ ఇవ్వాలని ఐబీఏ లేఖలో పేర్కొంది. అలాగే.. నవంబర్ 1, 2017 నుంచి మార్చి 3,1 2017 మధ్యకాలంలో విధుల్లో చేరిన వారికి కూడా.. వాళ్ల బేసిడ్ జీతాల్లో.. హాఫ్ శాలరీని ఇవ్వనున్నట్లు ఐబీఏ తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu