తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌ :తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఎంసెట్‌కు సంబంధించిన ముఖ్య తేదీలను అధికారులు ప్రకటించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400 కాగా.. ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. ముఖ్య తేదీలు..ఈ నెల 6 నుంచి ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ….ఏప్రిల్‌ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం….ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌….మే 3,4,6 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష….మే 8,9 తేదీల్లో […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:30 pm, Sat, 2 March 19
తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌ :తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఎంసెట్‌కు సంబంధించిన ముఖ్య తేదీలను అధికారులు ప్రకటించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400 కాగా.. ఇతరులకు రూ.800గా నిర్ణయించారు.

ముఖ్య తేదీలు..ఈ నెల 6 నుంచి ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ….ఏప్రిల్‌ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం….ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌….మే 3,4,6 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష….మే 8,9 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు.