19 January, 2025
Subhash
దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం, వెండి కొనాలంటేనే భయపడిపోతున్నారు.
జనవరి 19న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2,460 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్లపై 2250 రూపాయలు పెరిగింది.
బంగారం ధరలు పెరిగిన తర్వాత 24 క్యారెట్ల ధర 1,46,240 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధర కిలోపై ఏకంగా 10 వేల రూపాయల వరకు ఎగబాకింది. పెరిగిన తర్వాత హైదరాబాద్‌లో కిలో వెండి 3,18,000 రూపాయలకు చేరుకుంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,240 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,050 రూపాయల వద్ద ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,390 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,200 రూపాయల వద్ద ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు జనవరి 19వ తేదీన ప్రముఖ జువెలరీలకు చెందిన అధికారిక వెబ్‌సైట్లలో సూచించినవి. అలాగే తరుగు, వీఏ, జీఎస్టీ వంటి ఛార్జీలు కలిపితే నగల ధర పెరుగుతుంది.
బంగారం, వెండిని కొనుగోలు చేసే ముందే ధరలు తెలుసుకునే ఎందులో తక్కువ రేట్లు ఉన్నాయో తెలుసుకుని కొనడం మంచిదని బులియన్ మార్కె్‌ట్ నిపుణులు.