టీవీ9 ట్రావెల్స్ ఎక్స్ పోకి విశేష స్పందన

టీవీ9 ట్రావెల్స్ ఎక్స్ పోకి విశేష స్పందన

టీవీ9 ట్రావెల్స్ ఎక్స్ పో-2019కు విశేష స్పందన లభించింది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన ఎక్స్ పో ముగిసింది. ఈ ఎక్స్ పోలో 30కి పైగా ట్రావెల్స్, ఎయిర్ లైన్స్ సంస్థలు పాల్గొన్నాయి. సమ్మర్ టూర్ ప్లాన్స్ తో వేలాదిమంది పర్యాటకులు ఎక్స్ పోకు క్యూ కట్టారు. ఎక్స్ పోలో ప్రత్యేక ఆఫర్స్ అందర్నీ ఆకర్షించాయని చెప్పారు నిర్వహకులు. ఈ కార్యక్రమానికి ఆర్వీటూర్స్ అండ్ ట్రావెల్స్ మెయిన్ స్పాన్సర్ గా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 25, 2019 | 11:44 AM

టీవీ9 ట్రావెల్స్ ఎక్స్ పో-2019కు విశేష స్పందన లభించింది. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన ఎక్స్ పో ముగిసింది. ఈ ఎక్స్ పోలో 30కి పైగా ట్రావెల్స్, ఎయిర్ లైన్స్ సంస్థలు పాల్గొన్నాయి. సమ్మర్ టూర్ ప్లాన్స్ తో వేలాదిమంది పర్యాటకులు ఎక్స్ పోకు క్యూ కట్టారు. ఎక్స్ పోలో ప్రత్యేక ఆఫర్స్ అందర్నీ ఆకర్షించాయని చెప్పారు నిర్వహకులు. ఈ కార్యక్రమానికి ఆర్వీటూర్స్ అండ్ ట్రావెల్స్ మెయిన్ స్పాన్సర్ గా వ్యవహరించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu