AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు అలా చేస్తే టీడీపీలో చేరతా: కొలుసు

విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారంటూ వస్తున్న వర్తాలపై స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తేనే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్ధసారధి విమర్శించారు. తాను నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అసంతృప్తితో ఉన్నానంటూ చేస్తున్న ప్రచారం కూడా తప్పేనని స్పష్టం చేశారు. […]

చంద్రబాబు అలా చేస్తే టీడీపీలో చేరతా: కొలుసు
Vijay K
|

Updated on: Feb 25, 2019 | 11:54 AM

Share

విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారంటూ వస్తున్న వర్తాలపై స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తేనే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్ధసారధి విమర్శించారు.

తాను నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అసంతృప్తితో ఉన్నానంటూ చేస్తున్న ప్రచారం కూడా తప్పేనని స్పష్టం చేశారు. జరగనున్న ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నాయకుడు బోడె ప్రసాద్ దోపీడీనే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నానని అన్న కొలుసు పార్ధ సారధి పెనమలూరు నియోజకవర్గంలోని చోడవరం గ్రామంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..