AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతుల దాడిలో ఓ మహిళ మృతి

కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. హుస్నాబాద్ మండలం పందిళ్లలో భద్రవ్వ అనే మహిళపై దాడి చేశాయి కోతులు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది భద్రవ్వ. కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు యదేచ్ఛగా సంచరిస్తున్నా, వాటిని అదుపు చేసేవాళ్లు లేరని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవుల నుంచి ఇళ్ల దగ్గరికి వస్తున్న […]

కోతుల దాడిలో ఓ మహిళ మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 25, 2019 | 4:21 PM

Share

కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. హుస్నాబాద్ మండలం పందిళ్లలో భద్రవ్వ అనే మహిళపై దాడి చేశాయి కోతులు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది భద్రవ్వ. కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు యదేచ్ఛగా సంచరిస్తున్నా, వాటిని అదుపు చేసేవాళ్లు లేరని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవుల నుంచి ఇళ్ల దగ్గరికి వస్తున్న కోతులు మనుషులపై దాడి చేసి, ఏకంగా ప్రాణాలు తీస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కోతుల నుంచి తమకు రక్షణ కావాలని కోరుతున్నారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..