AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఫేవరేట్ బాయ్స్ ఎలా ఉన్నారు…

కన్నడ స్టార్ హీరో యష్.. కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ పొంది సంచలన హీరోగా మారిపాయారు. ప్ర‌స్తుతం కేజీఫ్ సీక్వెల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే య‌శ్… ఇటీవ‌ల‌ త‌మ కొడుకుని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. తాజాగా యశ్ భార్య రాధికా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా య‌శ్‌, అత‌ని కొడుకు ఫోటోల‌ని పోస్ట్ చేశారు. ఇందులో ఇద్ద‌రు ష‌ర్ట్ లేకుండా క్యూట్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్ట్‌కు మై ఫేవరేట్ బాయ్స్ […]

నా ఫేవరేట్ బాయ్స్ ఎలా ఉన్నారు...
Sanjay Kasula
|

Updated on: May 28, 2020 | 3:41 PM

Share

కన్నడ స్టార్ హీరో యష్.. కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ పొంది సంచలన హీరోగా మారిపాయారు. ప్ర‌స్తుతం కేజీఫ్ సీక్వెల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే య‌శ్… ఇటీవ‌ల‌ త‌మ కొడుకుని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. తాజాగా యశ్ భార్య రాధికా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా య‌శ్‌, అత‌ని కొడుకు ఫోటోల‌ని పోస్ట్ చేశారు. ఇందులో ఇద్ద‌రు ష‌ర్ట్ లేకుండా క్యూట్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్ట్‌కు మై ఫేవరేట్ బాయ్స్ అంటూ ట్యాగ్ లైన్‌ను కూడా జోడించారు. 7 నెల‌ల ఆయుష్ తండ్రిగారి ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆక‌ర్షించాడు. బుడ‌త‌డి ఫోటోకి జూనియ‌ర్ రాఖీ భాయ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

My Favourite Boys ❤ #nimmaRP #radhikapandit

A post shared by Radhika Pandit (@iamradhikapandit) on

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి