విధులకు వెళ్తూ.. పోలింగ్ అబ్జర్వర్ మృతి
నెల్లూరు: పొదలకూరు మండలం చాటగొట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోపోలింగ్ మైక్రో అబ్జర్వర్ మొహ్మద్ షరీఫ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలింగ్ విధులకు వెళ్తుండగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎలు మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.