AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ జరగనుంది. 

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 9:40 AM

Share

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ జరగనుంది.

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?

15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!

ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..

ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్

ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..

పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!

పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.

పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!

ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి