చాట్ చేసినప్పుడు ఆలస్యంగా రిప్లే వస్తే ఆందోళన అనిపిస్తుందా? కారణం ఇదే
చాటింగ్ అనేది కామన్ అయిపోయింది. ఒక్కప్పుడు కలిస్తే మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, భావలను వ్యక్తపరచడం జరిగేది. అయితే ఎప్పుడు అయితే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిందో, అప్పటి నుంచి సంభాషణల కంటే చాటింగ్‌కే ప్రాధాన్యత సంతరించుకుంది. టెక్ట్స్ మెసేజ్ ద్వారా చాలా సులభంగా మాట్లుకుంటున్నారు. తమ భావాలను వ్యక్తపరుచుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఇన్ స్టా, మెసేజింగ్ ఇలా అనేక విధాలుగా చాటింగ్ చేస్తూ, సంభాషణ కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు అవతలి వ్యక్తికి మెసేజ్ పంపినప్పుడు, తాను ఆలస్యంగా రిప్లే ఇవ్వడం వలన కొందరిలో ఆందోలన టెన్షన్ పెరిగిపోతుంది. కాగా. ఇప్పుడు మనం దానికి గల కారణాలు ఏవో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
