AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ‌బర్దస్త్‌లో ప‌ని చేస్తున్నాన‌ని చెప్పి.. ఫేక్ డైరెక్ట‌ర్ బాగోతం..

జ‌బ‌ర్ద‌స్త్‌లో ప‌ని చేస్తున్నాన‌ని చెప్పి అమ్మాయిల‌ను ట్రాప్‌ చేశాడు ఓ ఫేక్ డైరెక్ట‌ర్. అంతేకాకుండా వారి వ‌ద్ద నుంచి రూ.30 వేల చొప్పున‌ వ‌సూలు చేశాడు రేవంత్ బిక్షా అనే ఫేక్ డైరెక్ట‌ర్. వివ‌రాల్లోకి వెళ్తే.. చైత‌న్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా అంటూ యువ‌తుల‌కు వ‌ల విసిరాడు గుంటూరు జిల్లాకు చెందిన‌..

జ‌బర్దస్త్‌లో ప‌ని చేస్తున్నాన‌ని చెప్పి.. ఫేక్ డైరెక్ట‌ర్ బాగోతం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 12, 2020 | 10:38 AM

Share

జ‌బ‌ర్ద‌స్త్‌లో ప‌ని చేస్తున్నాన‌ని చెప్పి అమ్మాయిల‌ను ట్రాప్‌ చేశాడు ఓ ఫేక్ డైరెక్ట‌ర్. అంతేకాకుండా వారి వ‌ద్ద నుంచి రూ.30 వేల చొప్పున‌ వ‌సూలు చేశాడు రేవంత్ బిక్షా అనే ఫేక్ డైరెక్ట‌ర్. వివ‌రాల్లోకి వెళ్తే.. చైత‌న్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా అంటూ యువ‌తుల‌కు వ‌ల విసిరాడు గుంటూరు జిల్లాకు చెందిన‌ రేవంత్ బిక్షా. అమ‌రావ‌తి శివ‌క్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బ‌న్ కటింగ్ చేశాడు. విజ‌య‌వాడ‌, గుంటూరు జిల్లాకు చెందిన యువ‌తుల‌కు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానంటూ చీటింగ్ చేశాడు. ఒక్కొక్క‌రి నుంచి రూ.30 వేల చొప్పున వ‌సూలు చేశాడు రేవంత్ బిక్షా. పలువురి యువ‌తుల‌పై కూడా లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. తాను జ‌బ‌ర్దస్త్ కామెడీ షోలో కెమెరా మ్యాన్‌గా చేస్తాన‌ని యువ‌తుల‌ను మోసం చేశాడు. కాగా రేవంత్ బిక్షా మోసాన్ని గ్ర‌హించిన యువ‌తులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీనిపై స్పందించిన పోలీసులు రేవంత్ బిక్షాపై చీటింగ్ కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు.

Read More:

సాదాసీదాగా ల‌ష్క‌ర్ బోనాలు.. ఉజ్జ‌యినీ అమ్మ‌వారికి తొలి బోనం స‌మ‌ర్పణ‌..

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..

Follow Us
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు