మళ్లీ వక్రబుద్ది ప్రదర్శిస్తోన్న పాక్‌..

వక్రబుద్దికి కేరాఫ్ అడ్రస్ పాకిస్థాన్‌ అని చెప్పవచ్చు. నిత్యం కుట్రలు, కుతంత్రాలకు తెరలేపడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్ని సార్లు భారత సైన్యం పాక్ వక్రబుద్దికి చెక్ పెట్టినా.. ఏమాత్రం  మార్పు రావడం లేదు. గత మార్చి నెల నుంచి తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం మరోసారి పూంచ్ జిల్లాలో కాల్పులకు తెగబడింది. సరిహద్దులోని కైరాన్ సెక్టార్‌ వద్ద కాల్పులకు దిగింది. అధికారులు తెల్పిన వివరాల ప్రకారం.. శనివారం […]

మళ్లీ వక్రబుద్ది ప్రదర్శిస్తోన్న పాక్‌..
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 5:34 PM

వక్రబుద్దికి కేరాఫ్ అడ్రస్ పాకిస్థాన్‌ అని చెప్పవచ్చు. నిత్యం కుట్రలు, కుతంత్రాలకు తెరలేపడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్ని సార్లు భారత సైన్యం పాక్ వక్రబుద్దికి చెక్ పెట్టినా.. ఏమాత్రం  మార్పు రావడం లేదు. గత మార్చి నెల నుంచి తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం మరోసారి పూంచ్ జిల్లాలో కాల్పులకు తెగబడింది. సరిహద్దులోని కైరాన్ సెక్టార్‌ వద్ద కాల్పులకు దిగింది. అధికారులు తెల్పిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటలకు పాక్.. సరిహద్దు వెంట కాల్పులకు దిగింది. అయితే భారత సైన్యం కూడా.. పాక్‌కు ధీటుగా ఎదురుకాల్పులకు దిగింది. ఈ మధ్య పాక్ నిత్యం కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ సరిహద్దు వెంట కాల్పులకు దిగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు