ఓటేసిన తారక్..!

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు.   https://www.instagram.com/p/BwGVM4sjhAf/

ఓటేసిన తారక్..!
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Apr 11, 2019 | 9:25 AM

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

https://www.instagram.com/p/BwGVM4sjhAf/