వైసీపీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ దాడి
కడప జిల్లా పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ వారు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఓ వైసీపీ ఏజెంట్‌పై రమేశ్ దాడి చేశాడు. దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.