బ్రేకింగ్.. అరవింద్ కేజ్రీవాల్ కొత్త కేబినెట్‌లో పాత ముఖాలే ?
ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త మంత్రివర్గంలో అంతా ఇదివరకటి ప్రభుత్వంలోని వారే ఉంటారని తెలుస్తోంది. అంటే అన్నీ పాత ముఖాలేనని అంటున్నారు. అయితే ఇటీవల ఎన్నికైన అతిషి, రాఘవ్ ఛధ్ధాలకు స్థానం కల్పించడానికి ఇద్దరు మంత్రులను మాత్రం తొలగించవచ్ఛునని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.