తనపై వస్తున్న పుకార్లను ఖండించిన టీవీ9 సీఈవో రవి ప్రకాష్

గత 15 ఏళ్లుగా టీవీ9 నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సామజిక మార్పు కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న చానెళ్లకు ధన్యవాదాలు. నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు. నన్నెవరూ అరెస్టు చేయలేదు. చేయబోవడం లేదు. నేను అజ్ఞాతం లోకి వెళ్లాననడం అవాస్తవం . ఈ నెల 16న కోర్టులో కేసు విచారణకు రానుంది. ఆ కేసు ఆధారంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అని టీవీ9 సీఈవో […]

తనపై వస్తున్న పుకార్లను ఖండించిన టీవీ9 సీఈవో రవి ప్రకాష్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 09, 2019 | 8:09 PM

గత 15 ఏళ్లుగా టీవీ9 నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సామజిక మార్పు కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న చానెళ్లకు ధన్యవాదాలు. నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు. నన్నెవరూ అరెస్టు చేయలేదు. చేయబోవడం లేదు. నేను అజ్ఞాతం లోకి వెళ్లాననడం అవాస్తవం . ఈ నెల 16న కోర్టులో కేసు విచారణకు రానుంది. ఆ కేసు ఆధారంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అని టీవీ9 సీఈవో రవి ప్రకాష్ స్పష్టం చేశారు.

https://twitter.com/Critical_brain/status/1126481505713213441

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..