ఐపీఎల్-12 విజేత ముంబయి ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఎంతో ఉత్కంఠతో ముగిసింది. ముంబై, చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో చెన్నైని గెలిపించాలని షేన్ వాట్సన్ పడిన కృషి వృధా అయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి నాలుగోసారి టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆఖరి వరకూ పోరాడిన చెన్నై సూపర్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఎంతో ఉత్కంఠతో ముగిసింది. ముంబై, చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో చెన్నైని గెలిపించాలని షేన్ వాట్సన్ పడిన కృషి వృధా అయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి నాలుగోసారి టైటిల్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆఖరి వరకూ పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్‌ని కూడా నెటిజన్లు అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
Your name is embossed one more time, @mipaltan ?#VIVOIPL #MIvCSK pic.twitter.com/6dnuhcnzYL
— IndianPremierLeague (@IPL) May 12, 2019
Unprecedented scenes from Hyderabad as @mipaltan became #VIVOIPL champs for the 4⃣th time!
Lasith Malinga showing his true class in the last over ?#MIvCSK pic.twitter.com/ZzVK0KHx5O
— IndianPremierLeague (@IPL) May 12, 2019