బాబుకు ఊరట..కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదముద్ర వేసింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐతే మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతిపై సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కానీ చివరి నిమిషంలో […]

బాబుకు ఊరట..కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: May 13, 2019 | 7:31 PM

ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదముద్ర వేసింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐతే మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతిపై సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కానీ చివరి నిమిషంలో కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. ఏపీ కేబినెట్ సమావేశం వాస్తవానికి ఈనెల 10నే జరగాల్సి ఉంది. కానీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అడ్డుచెప్పారు. భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అనుమతి తీసుకున్న తర్వాతే మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ భేటీ మే14కు వాయిదా పడింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.