Buddhadeb Bhattacharya : కరోనాతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య

Buddhadeb Bhattacharya admitted to hospital : సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (77) ఆసుపత్రిలో చేరారు...

Buddhadeb Bhattacharya : కరోనాతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య
Buddhadeb Bhattacharya
Follow us
Venkata Narayana

|

Updated on: May 25, 2021 | 8:08 PM

Buddhadeb Bhattacharya admitted to hospital : సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (77) ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 18నే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా, ఆసుపత్రిలో చేరేందుకు భట్టాచార్య అంగీకరించలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయన ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం కంటే దిగువకు పడిపోవడంతో మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, బుద్ధదేవ్ దాదాపు పదేళ్లుగా క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)తో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఎక్కువ సమయం ఇంటికే పరిమితం అయ్యారు. కాగా, భట్టాచార్య అర్ధాంగి మీరా కూడా కరోనా బారినపడ్డారు. ఆమె ఈనెల 18వ తేదీన దక్షిణ కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందిన అనంతరం కోలుకొని నిన్ననే డిశ్చార్జి అయ్యారు.

Read also : Government teacher Saraswati : గవర్నమెంట్ టీచర్ దహనం కేసులో కొత్త మలుపు, భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆరోపణలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!