AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో మంచు లక్ష్మి!

మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతరుగానే కాకుండా.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ  మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. బుల్లితెరపైకి యాంకర్‌గా అడుగుపెట్టినా.. అనతికాలంలోనే ఆమె సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా నటించి మెప్పించారు. గతకొద్ది కాలంగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఆమె.. తాజాగా.. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని.. ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇదివరకే తరుణ్ […]

తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో మంచు లక్ష్మి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 9:07 PM

Share

మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతరుగానే కాకుండా.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ  మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. బుల్లితెరపైకి యాంకర్‌గా అడుగుపెట్టినా.. అనతికాలంలోనే ఆమె సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా నటించి మెప్పించారు. గతకొద్ది కాలంగా యాక్టింగ్‌కి దూరంగా ఉన్న ఆమె.. తాజాగా.. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని.. ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఇదివరకే తరుణ్ భాస్కర్‌తో లక్ష్మీ నటించాల్సింది. గతంలో తరుణ్ ‘సైన్మా’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది చూసిన లక్ష్మీ.. బాగా నచ్చడంతో.. తరుణ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అదికుదరలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో.. రాజకీయ నేపథ్యమున్న ఓ వెబ్ సిరీస్ వస్తుందని సమాచారం.

Follow Us
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!
ఈ పూలు పగటిపూట కాదు.. చంద్రుని వెలుగులోనే తమ అందాన్ని చూపిస్తాయి!