AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“మహా”లో రికార్డు స్థాయిలో 6,330 కరోనా కేసులు

మహారాష్ట్రలో గురువారం ఒక్క‌రోజే కొత్త‌గా 6,330 పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొ్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరుకోగా, ఇవాళ 125 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచారు.

మహాలో రికార్డు స్థాయిలో 6,330 కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Jul 02, 2020 | 10:08 PM

Share

క‌రోనా కల్లోలానికి మహారాష్ర్ట‌ విలవిలలాడుతోంది. రోజు రోజు నమోదవుతున్న కొత్త కేసులతో జనం బెంబెలేత్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడిక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొవిడ్ పాజిటివ్ కేసులతో ముంబై ఆస్పత్రులు నిండుతున్నాయి. దీంతో మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని జీవ‌నం సాగిస్తున్నారు. గురువారం ఒక్క‌రోజే కొత్త‌గా 6,330 పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొ్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరుకోగా, ఇవాళ 125 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచారు. కరోనాను జయించిన 8,018 మంది గురువారం డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ఇవాళ చనిపోయిన 125 మందితో కలిపి మ‌ర‌ణాల సంఖ్య 8,178కి చేరింది అని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు..
రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు..