ఆరో దశ పోలింగ్: నేటితో స్పీకర్స్ గప్‌చుప్

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విరామం లేకుండా వరుస […]

ఆరో దశ పోలింగ్: నేటితో స్పీకర్స్ గప్‌చుప్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 10, 2019 | 12:47 PM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విరామం లేకుండా వరుస ర్యాలీలలో పాల్గొంటున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే