చేపలు తినడం నిజంగా ఆరోగ్యకరమేనా? అసలు నిజం ఇదే!

Prasanna Yadla

16 August  2026

Pic credit - Pinterest

మనం సాధారణంగా వండుకునే కూరల్లో టేస్ట్ కోసం ఏవేవో వాడుతాము  వాటి కన్నా ఇది బెటర్.

వాటి కన్నా ఇది బెటర్.  

చేపల్లో ఉండే మంచి ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి ఇవి హెల్ప్ చేస్తాయి 

మంచి ప్రోటీన్

ఈ చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరుకు కూడా ఇవి ఉపయోగపడతాయి

గుండె పనితీరు

ఈ చేపలు విటమిన్ B12కు మంచి ఫుడ్ అని చెప్పాలి. కాబట్టి, వీటిని తింటూ ఉండండి

విటమిన్ B12

ఈ చేపల్లో విటమిన్ D, అయోడిన్ వంటి పోషకాలు దీనిలో ఉంటాయి.

విటమిన్ D

ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు, నరాల పనితీరుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది

నరాల పనితీరు

ఈ చేపల్లోని ప్రోటీన్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఆకలి వేయకుండా ఉంటుంది.

ఆకలి వేయకుండా ఉంటుంది

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్