తెలంగాణ కొత్త మంత్రుల శాఖలివే

తెలంగాణ కొత్త మంత్రుల శాఖలివే

హైదరాబాద్: తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. వీరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వీరికి మంత్రిత్వ శాఖలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వాటి వివరాలు.. 1) ఈటెల రాజేందర్ – వైద్య ఆరోగ్య శాఖ 2) జగదీశ్ రెడ్డి – విద్యా శాఖ 3) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వ్యవసాయ శాఖ 4) శ్రీనివాస్ గౌడ్ – ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు 5) వేముల ప్రశాంత్ రెడ్డి – […]

Vijay K

| Edited By:

Oct 18, 2020 | 7:04 PM

హైదరాబాద్: తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. వీరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వీరికి మంత్రిత్వ శాఖలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వాటి వివరాలు..

1) ఈటెల రాజేందర్ – వైద్య ఆరోగ్య శాఖ 2) జగదీశ్ రెడ్డి – విద్యా శాఖ 3) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వ్యవసాయ శాఖ 4) శ్రీనివాస్ గౌడ్ – ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు 5) వేముల ప్రశాంత్ రెడ్డి – రవాణా, రోడ్లు, భవనాలు 6) తలసాని శ్రీనివాస యాదవ్ – పశు సంవర్ధకం 7) ఎర్రబల్లి దయాకర్ రావు – పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి 8) కొప్పుల ఈశ్వర్ – సంక్షేమ శాఖ 9) చామకూర మల్లారెడ్డి – కార్మిక, ఉపాధి, మానవ వనరులు 10) అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి – న్యాయ, పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖలు

ఆర్థిక శాఖ, ఇరిగేషన్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖలను సీఎం తన దగ్గరే ఉంచుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu